fbpx

దుష్ట చతుష్టయం ఆడే పద్మ వ్యూహాల్లో చిక్కుకోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు….అర్జునుడు : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్రంలో మరో 73 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరగనున్నది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఒక వైపు… కౌరవ సైన్యంతో దుష్ట చతుష్టయం మరో వైపు…