fbpx

విజయవాడ లోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయం ఏర్పాటు చేయాలి : ఆళ్ల

Share the content

రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధాని నెపంతో కృష్ణ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీ (కే.ఆర్.ఎం.బి) కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయం సహేతుకము కాదని సాగునీటి వినియోగదారుల…