fbpx

టీచర్లకు వేసవి సెలవుల్లేవ్!

Share the content

వేసవి సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పనులు అప్పగిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పనిఒత్తిడితో సతమతమవుతున్న ఉపాధ్యాయులు, పెద్దవయసు వారు…