fbpx

పత్తికొండ పోలీస్ స్టేషన్ ముందు గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు..

Share the content

పత్తికొండ పోలీస్ స్టేషన్ ముందు గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు..

చేతిలో ఇనుప రాడ్లు పట్టుకుని రోడ్డుపై వాహనాల అద్దాలు పగలకొట్టి.., స్టేషన్ లోపలికి వెళ్ళి కూడా దొరికిన వాటిని పగలకొట్టారు.. స్థానికులు చాల మంది పోలీసు స్టేషన్ లోపలికి వెళ్ళి అతన్ని పట్టుకున్నారు..

https://fb.watch/jAYFW5Z92o/

#BreakingNews#ViralVideo#PatthikondaNews#TeluguNews#godavaripoliticsnews#godavarionlionenews#TeluguBreakingNews#telugutrendingnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *