fbpx

వైసీపీ మూడవ జాబితా విడుదల

Share the content

రానున్న అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వైసిపి మూడవ జాబితాను ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహదరులు సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు. 6 పార్లమెంట్ స్థానాలు,15 అసెంబ్లీ స్థానాల జాబితాను విడుదల చేశారు.

*ఎంపి అభ్యర్థులు
శ్రీకాకుళం _ పేరాడ తిలక్
విశాఖపట్నం_ బొత్స ఝాన్సీ
ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ _ కేశినేని నాని
కర్నూల్ –గుమ్మనూరు జయరామ్,

తిరుపతి– కోనేటి ఆదిమూలం.

*ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
ఇచ్చాపురం_ విజయ( శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్)
టెక్కలి _ దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి – కంభం విజయరాజు
రాయదుర్గం _ మెట్టు గోవింద్ రెడ్డి
దర్శి _ బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు – మౌతి రేవుల సునీల్ కుమార్.
చిత్తూరు – విజయానంద్ రెడ్డి
మదనపల్లి – అహమద్
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.
ఆలూరు- విరూపాక్ష
కొడుమూరు – డాక్టర్ సతీష్
గూడూరు_ మురళి
సత్యవేడు – గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేష్
పెడన – ఉప్పల రాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *