fbpx

అతివేగం నిర్లక్ష్యంగా నడిపిన వారిపై 03 కేసులు

Share the content

*ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జంగారెడ్డి గూడెం, పోలవరం నూజివీడు సబ్ డివిజన్ మరియు కైకలూరు సర్కిల్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తో విజిబుల్ పోలీసింగ్ ను,రాత్రి పూట వాహన చోదకులకు వాష్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహించినారు

నేర నియంత్రణ కొరకు అక్రమ రవాణా అరికట్టుట కొరకు మరియు రహదారి ప్రమాదాల నివారణ కొరకు అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు.

March 26,27, 29 తేదీల్లో జిల్లావ్యాప్తంగా 1,990 ఇ-చలాన్‌లు విధించినారు.

*హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనదారులు నడిపే వారిపై 1,148 కేసు లు*

*వాహనాలు నడిపే సమయంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్: 301 కేసులు*

*వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుండా నడిపిన వారిపై: 06 కేసులు*

*ద్విచక్ర వాహనలాపై ముగ్గురు వాహనంపై ప్రయాణం చేసిన వారిపై 51 కేసులు*

*అతివేగం నిర్లక్ష్యంగా నడిపిన వారిపై 03 కేసులు*

*మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై: 34 కేసులు*

*బహిరంగ ప్రదేశాలలో పద్యం సేవించిన వారిపై: 70 కేసు లు నమోదు చేసినారు*.

ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరు భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా sp రాహుల్ దేవ్ శర్మ సూచించారు.

#godavarionlionenews#TeluguNews#BreakingNews#crime#godavaripoliticsnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *